పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ

0
220

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్. కిషోర్‌కు చెందిన టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం (ఏపీ 40 జే ఏ 0983) గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటనపై కిషోర్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం కేసు నమోదు చేశారు. వాహనదారులు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Puducherry
Puducherry Promotes Clean Energy and Electric Mobility
Puducherry is accelerating its transition toward clean energy and sustainable transportation by...
By Fathima Safa 2026-06-29 08:38:39 0 137
Punjab
Punjab Strengthens Water Resource Management Efforts
Punjab continues to prioritize sustainable water resource management through initiatives focused...
By Fathima Safa 2026-06-27 04:17:44 0 143
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 2K
Andhra Pradesh
నేడు టిడిపి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు  ...
By Rajini Kumari 2025-12-16 07:51:12 0 221
Andhra Pradesh
ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో...
By Boiena Rajesh 2026-04-01 00:39:34 0 334
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com