పుంగనూరు: బస్సు ఢీకొని యువకుడి మృతిచెందాడు.

0
189

సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చెరుకువారిపల్లె గ్రామానికి చెందిన రఫీ (26) అనే యువకుడు మృతి చెందాడు. సదుం నుండి ఇంటికి బైక్‌పై తిరిగి వస్తుండగా, సదుం–నాయనపాకాల మార్గంలోని మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రఫీ అక్కడికక్కడే మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# పుత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
By Pagadala Venkateswar 2026-01-22 14:34:59 0 338
Andhra Pradesh
ఆదోని మెడికల్ కాలేజీ పై నారా లోకేష్ పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా పచ్చిమ...
By Boya Dasthagiri 2026-07-28 14:12:35 0 133
Telangana
సింధు హాస్పిటల్ — మూడు పార్టీల చేతులు కలిసిన కథ
హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె...
By Ponnala Srinivasrao 2026-05-10 05:58:34 0 152
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: రైతులకు అపార నష్టం కలిగిస్తున్న ఒంటరి ఏనుగు
మండలం, పాలెం పంచాయతీలో శనివారం ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులైన...
By Kothuru Murali 2026-05-16 15:54:49 0 144
Andhra Pradesh
పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక...
By Kothuru Murali 2026-03-10 15:45:27 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com