త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ పనులు ;కేంద్ర మంత్రి

0
555

ఆదిలాబాద్లో సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న విమానాశ్రయ నిర్మాణ పనులను త్వరలోనే పట్టాలెక్కిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక ఎయిర్పోర్టు మైదానాన్ని సందర్శించి, విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భూసేకరణ ప్రక్రియ, రన్వే మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

# shivaji

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో 97.38% ఓటర్లకు ఫారంల పంపిణీ పూర్తి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్...
By Pagadala Venkateswar 2026-07-01 06:53:33 0 63
Andhra Pradesh
నారా లోకేష్ ఆత్మీయ కలయిక
ఆత్మీయ క‌ల‌యిక‌.. ఇల్లే వేదిక‌  -విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి...
By Rajini Kumari 2026-02-13 09:18:20 0 178
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
శనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో...
By Kothuru Murali 2026-04-19 11:04:56 0 166
Andhra Pradesh
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సృజనా చౌదరి
*విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభివ్రుద్ది పై అధికారుల‌తో...
By Rajini Kumari 2025-12-21 08:09:01 0 189
Telangana
నిజామాబాద్
త్యాగానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు...
By Sadaq Sadaq 2026-05-28 04:10:53 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com