పుంగనూరు నియోజకవర్గంలో పెరిగినచలి తీవ్రత

0
223

పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం, పిల్లలు, వృద్ధులు, మధ్య వయస్కులు చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేసుకున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైద్యులు ప్రజలను అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Guardians of the Frontier: The Inspiring Story of SP Tasi Darang
Leading with Valor and Community Policing in the High-Altitude Terrains of Tawang High up in the...
By Kalaga Sailaja 2026-07-30 07:50:50 0 185
Andhra Pradesh
ఇంటర్నేషనల్ అవార్డులకు కదిరి పాత్రికేయులు ఎంపిక
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన పాత్రికేయులు కె. రామచంద్ర, ఎస్. బాబా ఫక్రుద్దీన్,...
By Vinod Kumar 2026-09-11 14:02:06 0 182
Andhra Pradesh
A. p capitl development and economy
రాజధాని, అభివృద్ధి & ఆర్థికంఅమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా చట్టబద్ధత కల్పించే...
By G k Nookala 2026-02-09 17:45:22 0 312
Telangana
నిజామాబాద్: హనుమాన్ జయంతికి పతిష్ట బందోబస్త్
నిజామాబాద్.హనుమాన్ జయంతి సందర్భంగ జిల్లా వ్యాప్తంగ పటిష్ట బందోబస్తు ఎర్పటుచేసి నిఘా ఉంచలాని...
By Sadaq Sadaq 2026-03-30 17:15:12 0 201
Telangana
నిజామాబాద్
ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 19వ డివిజన్ వార్డు సభను నిర్వహించడం జరిగింది ఇందులో...
By Sadaq Sadaq 2026-06-06 10:11:42 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com