దోర్నాల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు ప్రారంభించారు ప్రారంభాలు చేశారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్నారు

0
317

దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. ఈ సందర్బంగా ఈ కింద తెలిపిన కార్యక్రమాలలో పాల్గొన్నారు....

 

1. బొమ్మలాపురం నుండి దోర్నాల బి.టి రోడ్డు మంజూరు : 3.90 లక్షలు (PR)

 

2. బొమ్మలాపురం నుండి దేవలూడు వరకు తారురోడ్డు మంజూరు : 3.25 లక్షలు (ITDA)

 

3. జడ్.పి. నిధుల నుండి 3 మంచినీటి బోర్లు మంజూరు : 15,00,000/-

 

4. వీరభద్రస్వామి కాలనికి జల్ జీవన్ మిషన్ క్రింద ఇంటింటి కొలాయిలు మంజూరు : 15,00,000/-

 

5. గండి వీరభద్రస్వామి గుడి నుండి పడమటపల్లె వరకు యస్ సి పాలెం మంచినీటి పైప్ లైన్ మంజూరు : 11,50,000/-

 

6. బోయలపల్లె వెంకయ్య ఇంటి నుండి లింగయ్య డొంక వరకు సిమెంటు రోడ్డు మంజూరు : 10,00,000/-

 

7. గండి వీరభద్రస్వామి గుడి నుండి వెన్నా పాపిరెడ్డి చెరువు కాలువ 'రిపేర్ F.D.R. నిధులు మంజూరు : 16,00,000/-

 

8. వీధి లైట్లు ఎరిక్షన్ బాబు గారి సొంత నిధులతో మంజూరు : 2,00,000/-

 

9. గండి చెరువు కాలువ మరమ్మతులు మంజూరు: 5,00,000/-

 

10. గండి చెరువు F.D.R. నిధులు మంజూరు : 7,00,000*

 

దీంతో పెద్ద బొమ్మలాపురం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి గ్రామ ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Ladakh
Ladakh Promotes Tourism and Cultural Heritage Growth
Ladakh continues to strengthen its tourism sector by promoting its unique Himalayan landscapes,...
By Fathima Safa 2026-07-03 15:48:32 0 86
Andhra Pradesh
బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషిచేసిన ఎర్రం నాయుడు
*ప్రచురణార్థం* *23-02-2026*     *బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన...
By Rajini Kumari 2026-02-23 10:33:02 0 202
Andhra Pradesh
నాడు నేడు ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో మంత్రి నారా లోకేష్
*నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటాను*   *అందరం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి...
By Rajini Kumari 2025-12-20 09:45:18 0 217
Andhra Pradesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ...
By Pagadala Venkateswar 2026-02-06 04:37:46 0 190
Andhra Pradesh
అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు
గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు...
By Eslavath RameshNaik 2026-01-26 07:47:33 0 623
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com