పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్
Posted 2026-01-11 13:09:09
0
207
పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, కేంద్రంలోని కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరు: తల్లి, బిడ్డ మృతి శోక సంద్రంలో కుటుంబం!
చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన గర్భిణీ దుర్గాలక్ష్మీ పురిటినొప్పులతో చింతూరు ప్రభుత్వ...
CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ...
పౌర్ణమి సందర్భంగా కోనేటిరాయునికి పుంగనూరులో గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
Shri Kalpana Kumari, IAS: Championing Grassroots Progress
A dynamic Andhra Pradesh IAS officer whose commitment to transparent administration,...
"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”
మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల...