మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు: బీవైఎస్.
Posted 2026-05-27 06:14:01
0
130
మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, పాత లీజుదారులు సిండికేట్‌గా మారి, బినామీల పేర్లతో పదుల సంఖ్యలో షాపులు దక్కించుకుని మూడో వ్యక్తికి సబ్-లీజుకు ఇస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లను సొంత పేర్లకు మార్చుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి విచారణ జరిపి, రిజర్వేషన్ల ప్రకారం పారదర్శకంగా పునఃవేలం నిర్వహించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు గంగమ్మకు ఘనంగా అభిషేకం, మహిళల హారతులు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బెస్తవీధిలోగల శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక...
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ గా ఫ్లెక్సీ లు పెట్టిన యువ నేత కోలన్ జీవన్ రెడ్డి
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి వారికి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు...
PCI Condemns Passport Denials for Senior Editors
The Press Club of India (PCI) is strongly criticizing authorities for denying or impounding...
విందుకు వచ్చి మృతి చెందిన ముగ్గురు స్నేహితులు.
అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్...