రెండు గంజాయి కేసుల్లో 11 మంది నిందితుల అరెస్ట్, 4.4 కేజీల గంజాయి స్వాధీనం.

0
241

మీడియా సమావేశంలో గంజాయి కేసులు మరియు అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు

గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్న పాత నేరస్తులు, అనుమానితులపై పటిస్ట నిఘా పెట్టి, గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, వారిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించడం జరుగుతుంది

గుంటూరు పశ్చిమ DSP గారైన శ్రీ K. అరవింద్ గారి పర్యవేక్షణలో, నగరంపాలెం ఇన్స్పెక్టర్ వై. సత్యనారాయణ గారు గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయడమైనది

    గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడచిన మూడు నెలల కాలంలో 282 మందిపై 46 కేసులు నమోదు చేసి, 217 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.ఈ కేసుల్లో 78 కేజీల గంజాయిని, 250 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 34 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం సీజ్ చేయడం జరిగింది.ఇప్పటివరకు 07 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా, 14 మందిపై PIT NDPS చట్టం ప్రయోగించడానికి సిఫార్సు చేయడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
పట్టాలెక్కిన ప్రగతి: ప్రయాణికులకు ఇక సాఫీ ప్రయాణం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)    మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల...
By Sidhu Maroju 2026-01-28 05:58:00 0 238
Telangana
ఆసిఫాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్, భరత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత ప్రశాంతమైన...
By Chunarkar Jagadeesh 2026-09-19 04:45:44 0 52
Meghalaya
HC Orders Acceleration of Shillong Airport Expansion
The Meghalaya High Court has directed the Defence Ministry, State Government, AAI, and DGCA to...
By Bharat Aawaz 2025-07-17 06:59:21 0 1K
Telangana
మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం
మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన...
By Gandla Vaijanath 2026-03-16 15:30:01 0 562
Telangana
ఫోన్ కొట్టేసి... ఖాతా ఖాళి .!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు....
By Sidhu Maroju 2026-03-28 14:01:45 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com