చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.

0
295

చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.

 

చీరాల: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. చీరాల మండలం గవినివారిపాలెం గ్రామానికి చెందిన ఏలిక బాలకృష్ణ వరదరాజులు అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆధ్వర్యంలో గవినివారిపాలెం కు చెందిన యువతతో పాటు ఇతర గ్రామాలకు చెందిన గ్రామస్తులు సూమారు 800 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య టిడిపి పార్టీ కండవలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పట్ల ఆకర్షితులైన యువత టీడీపీ పార్టీ లోకి చేరడం చాలా సంతోషమని,సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతానని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు...!
కరీంనగర్ పట్టణం ముకురాంపురం ఆరెల్లి మల్లేష్ అనే వ్యక్తి తన తండ్రి ఆరెల్లి నరసయ్య గొడ్డలితో నరికి...
By Sunka Santhosh 2026-05-16 07:27:39 0 169
Andhra Pradesh
లింగ వివక్షత చూపితే చర్యలు తీసుకోండి
లింగ వివక్షత చూపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-28 13:43:31 0 254
Andhra Pradesh
చక్రధర పెరుమాళ్ దేవస్థానానికి మ్యూజిక్ సిస్టమ్ వితరణ
కవిటి మండలం బెజ్జి పుట్టుగ గ్రామంలో గల శ్రీ చక్రధర పెరుమాళ్ల స్వామి వారి దేవస్థానంకు కవిటి...
By Jeeru Kumar 2026-03-01 06:25:52 0 1K
Andhra Pradesh
మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి,...
By Pagadala Venkateswar 2026-03-28 04:21:25 0 226
Telangana
నిజామాబాద్: ఎందుకాంత స్పిడు
నిజామాబాద్: పోలీస్ కమీషనర్ పరిధిలో ప్రమధలు అంధోలన కలేగిస్తున్న యీ. పోలీసులు జిల్లా వ్యాప్తంగ...
By Sadaq Sadaq 2026-04-20 10:28:56 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com