పగిలిన హంద్రీనీవా పైపులైను పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల

0
238

కర్నూలు : నంద్యాల : డోన్ 

డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా పైప్‌లైన్ పగిలి నీరు ఎగసిపడుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. విలువైన నీరు వృథాగా పోతున్న అంశాన్ని గమనించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టి నీటి లీకేజీని అడ్డుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

Search
Categories
Read More
SURAKSHA
WB Police Use Tech to Find Missing Individuals
The West Bengal Police has achieved a high success rate in locating missing persons by...
By Kalaga Sailaja 2026-06-27 08:39:14 0 73
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 2K
Telangana
తెలంగాణ : రేపటి నుంచి RTC బంద్..!
తెలంగాణ : RTC నీ ప్రభుత్వంలో విలీనం  చేయాలని, ఈరోజు అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు...
By Sunka Santhosh 2026-04-21 09:19:04 0 209
Telangana
నిజామాబాద్
ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మేయర్...
By Sadaq Sadaq 2026-05-14 15:22:40 0 90
Andhra Pradesh
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు"
"ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు" AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట...
By Chennaiah Kati 2026-02-25 13:24:44 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com