పగిలిన హంద్రీనీవా పైపులైను పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల
Posted 2026-01-10 13:57:46
0
239
కర్నూలు : నంద్యాల : డోన్
డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా పైప్‌లైన్ పగిలి నీరు ఎగసిపడుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. విలువైన నీరు వృథాగా పోతున్న అంశాన్ని గమనించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టి నీటి లీకేజీని అడ్డుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఎమ్మెల్యే గారు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Punjab Rolls Out ₹10 Lakh Health Cover for All 65 Lakh Families
Chief Minister Bhagwant Mann unveiled the Mukhyamantri Sehat Yojana on July 8, offering ₹10 lakh...
జిల్లా అధ్యక్షులు !!
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించడం...
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని...
Follow These Steps to Apply for ZED Certification
Applying for ZED (Zero Defect Zero Effect) Certification is a straightforward process for...
ఆర్ఎస్ఎస్ పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరులోని జేఎండీ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)...