లక్షేటిపేట: చైనా మాంజా వాడితే కేసులు తప్పవు
Posted 2026-01-10 13:20:44
0
250
లక్షెట్టిపేటలో చైనా మాంజా విక్రయాలు, వాడకంపై ఎస్ఐ గోపతి రమేష్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్షెట్టిపేటలోని పలు పతంగి దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మండలంతో పాటు గ్రామాల్లో చైనా మాంజాను ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణదారులకు సూచించారు. చైనా మాంజా వాడకంతో అనేక ప్రమాదాలు జరిగి, చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం*
*టీడీపీ యువ నాయకులు...
మదనపల్లె: ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.
మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్...
Architect of Grassroots Change: Shri Anant Jain, IAS
From Engineering Precision to District Administration: How an IIT-Trained Strategist is Reshaping...
ముగతి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం
నందవరం మండల కేంద్రం ముగతి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం...
మదనపల్లె మార్కెట్ కమిటీ కీలక నిర్ణయాలు: కొత్త యార్డ్ ఏర్పాటుకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక...