వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్

0
277

వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్ 


బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో 13 మంది వీఆర్‌వోలు కేవలం 50 శాతం పనితీరు చూపటంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సమయానికి నిర్లక్ష్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలని వీఆర్‌వోలకు ఆదేశించారు. 13 మంది వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించి, పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో డిఆర్వో గంగధర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
అందరిపై వరలక్ష్మీ దేవి ఆశీస్సులు ఉండాలి: సీఎం చంద్రబాబు.
వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Pagadala Venkateswar 2026-08-21 12:08:24 0 111
Lakshdweep
Lakshadweep Drives Livelihood Push for Women’s Empowerment
The Lakshadweep administration has launched a series of dynamic welfare initiatives in the final...
By Lokeshwari Panthadi 2026-06-30 09:57:25 0 323
SURAKSHA
Bangalore Police Provide Rain Relief To Vendors
 During heavy rains today, Bangalore Police distributed tarpaulin sheets and hot tea to...
By Kalaga Sailaja 2026-07-06 06:59:08 0 176
Andhra Pradesh
ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. ప్రజా విశ్వాసానికి తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వానికి...
By Boya Dasthagiri 2026-06-12 08:34:03 0 235
SURAKSHA
Rakesh Singh: Driving Karnataka's Administrative Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as Additional Chief...
By Lokeshwari Panthadi 2026-07-24 10:44:50 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com