ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్

0
212

*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*

 

*ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*

 

*జ‌గ్గ‌య్య‌పేట ఎ.ఎమ్.సి చైర్మ‌న్ మ‌ల్లెల సీత‌మ్మ‌, డైరెక్ట‌ర్ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాభినంద‌న‌లు

 

*జ‌గ్గ‌య్య‌పేట మార్కెట్ యార్డ్ లో భారీ స్థాయిలో ఎ.ఎమ్.సి కమిటీ స‌భ్యుల ప్ర‌మాణా స్వీకార కార్య‌క్ర‌మం 

 

*ఈ స‌భ‌కు ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్.రాజు, న‌క్కా ఆనంద‌బాబు

 

*తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ 

 

*ఎ.ఎమ్.సి చైర్మ‌న్ గా మ‌ల్లెల సీతమ్మ‌ను నియ‌మించ‌టం నిద‌ర్శ‌నం

 

*జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణానికి మంచి నీటి సౌక‌ర్యం కోసం వంద కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు 

 

*జ‌గ్గ‌య్య‌పేటలో రాబోయే రోజుల్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు 

 

*హైదరాబాద్ - విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవే సిక్స్ లైన్ లో జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌ముఖ పాత్ర పోషించ‌బోతుంది

 

*కోదాడ‌-జ‌గ్గ‌య్య‌పేట ర‌హ‌దారిలో జ‌గ్గ‌య్య‌పేట రోడ్డు మంజూరు అయింది

 

*నిర్వీర్య‌మైన మార్కెట్ యార్డ్ ల‌కు పూర్వ‌వైభ‌వం క‌ల్పించ‌ట‌మే ఎన్డీయే కూట‌మి ధ్యేయం

 

*అభివృద్ధి, సంక్షేమం స‌మ‌పాళ్ల‌లో ముందుకు తీసుకువెళుతున్న నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు -: ఎంపీ కేశినేని శివ‌నాథ్

Search
Categories
Read More
Tripura
Tripura to Set Up Fruit Processing Unit in Dhalai District
To uplift pineapple farmers, the Tripura government plans to establish a fruit-processing...
By Bharat Aawaz 2025-07-17 07:49:55 0 1K
Puducherry
Puducherry Strengthens Waste Management and Clean Cities
Puducherry continues to enhance waste management and clean city initiatives in 2026 by improving...
By Fathima Safa 2026-07-04 13:28:08 0 164
Telangana
నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు
వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు...
By Bheeshman King 2026-06-30 13:57:40 0 154
Andhra Pradesh
శివాలయంలో స్టోరీ
పుంగనూరు: కట్టకింద శివాలయంల ో సీస ీ కెమెరాలు ధ్వంసం చేస ి చోరీక ి పాల్పడిన గుర్తు తెలియని...
By Kothuru Murali 2025-12-27 17:26:22 0 246
Telangana
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం...
By Sidhu Maroju 2026-03-25 04:39:46 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com