సైబర్ నేరాలు, రహదారి భద్రత, హెల్మెట్ వాడకం , మహిళలపై జరిగే నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు : కర్నూలు పోలీసులు

0
210

కర్నూలు :  కర్నూల్ జిల్లా...

సైబర్ నేరాలు,  రహదారి భద్రత ,హెల్మెట్ వాడకం, మహిళల పై జరిగే నేరాల పై  విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు...

మహిళ భద్రతకు పటిష్ట చర్యలు...

మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్, శక్తి వాట్సాప్ నంబర్ల పై , మహిళల పై జరిగే నేరాలు,  రహదారి భద్రత ,హెల్మెట్ వాడకం, సైబర్ నేరాల గురించి  పాఠశాలలు, కళాశాల విద్యార్దులకు  జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ ల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు  తెలిపారు.

 శక్తి టీం బృందాలు మహిళలకు, బాలికలకు పాఠశాల, కళాశాలలో విద్యార్థినిలకు శక్తి యాప్, గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్ లపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

 ప్రేమ పేరుతో మోసాలు ,  మహిళలపై జరిగే నేరాల పై మరియు చట్టాల పై అవగాహన కల్పించారు. 
 
ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో శక్తి టీం బృందాలు  జన సంచారం ఉన్న ప్రాంతాలతో పాటు, పలు పాఠశాలల్లో విద్యార్థులకు  డయల్  112, డయల్ 100,1098, 1930, శక్తి యాప్ ,  మహిళలు అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి" వాట్సప్ 7993485111 నెంబర్ ను మహిళలు, చిన్నారుల భద్రత కోసం సేవ్ చేసుకోవాలన్నారు.

ఎక్కడైనా గంజాయి ,  డ్రగ్స్, మాదక ద్రవ్యాల సేవించడం చూసినా  విక్రయాలు, వినియోగం గురించి సమాచారం తెలిస్తే ఈగల్  టోల్ ఫ్రీ నంబర్ 1972 కు అందించాలని సూచించారు.

Search
Categories
Read More
Tripura
Tripura Tightens School Oversight to Boost Education
In a major push to enhance primary education standards, the Tripura School Education Department...
By Lokeshwari Panthadi 2026-07-03 04:54:19 0 45
Andhra Pradesh
79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన...
By Kothuru Murali 2026-04-16 17:15:32 0 118
Andhra Pradesh
బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కొత్తపేట పండగ పూట హోంగార్డు ఇంట విషాదం
*బ్రేకింగ్ న్యూస్..!!* *విజయవాడ కొత్తపేట*    *పండగ పూట హోంగార్డు ఇంట తీవ్ర...
By Rajini Kumari 2026-05-29 11:29:26 0 74
Andhra Pradesh
కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవము
విశాఖ పట్నం కలెక్టర్ కార్యా లయం లో ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా...
By Mobbu Venkatramana 2026-01-26 13:57:37 0 522
Gujarat
Gujarat Clears ₹1,700-Crore Mahi Bridge-Barrage Project
The Gujarat government has approved a ₹1,700-crore bridge-cum-barrage project across the Mahi...
By Navya Sree 2026-06-26 06:53:38 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com