వైయస్సార్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : ఎమ్మెల్యే బీవీ
Posted 2026-01-08 08:16:05
0
176
కర్నూలు : కర్నూలు సిటీ :
వైసీపీని చూసి నవ్వుకుంటున్నారు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ....
వైసీపీ రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. గురువారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రజల ముందు బొక్కబోర్లా పడిందన్నారు. అమరావతిపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నాగేశ్వర యాదవ్, ఠాగూర్ ఉన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసుల చొరవ - 1930 హెల్ప్‌లైన్
డిజిటల్ యుగంలో పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు పటిష్టమైన చర్యలు...
మదనపల్లెలో: భూ కబ్జాను అడ్డుకున్న మహిళపై పైశాచిక దాడి.
మదనపల్లెలో భూ కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. తమ అక్రమ కట్టడాలను అడ్డుకున్న మునెమ్మ అనే ఒంటరి మహిళపై...
Chhattisgarh Advances Urban Development and Smart Growth
Chhattisgarh is accelerating urban development through investments in smart infrastructure,...
హన్మకొండ లో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్.|
హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని...
ఎవరబ్బా... హైదరాబాద్ లో అంత మొనగాడు... ఆసుపత్రి కట్టి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని పిలిచి ప్రారంభోత్సవ బటన్ నొక్కించింది?
తెలంగాణ ప్రజలకు అంకితం
ఇది బండి పార్ధసారధి రెడ్డి విజయం
సాయి సింధు...