ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ

0
219

37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా, పుంగునూరు పట్టణంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, రోడ్డు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎంవీఐ సుప్రియ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీ బుధవారం జరిగింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్...
By Sidhu Maroju 2025-09-17 15:09:28 0 353
Telangana
భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.
మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్.     శ్రీకృష్ణుని జననం ఆయన జీవితమంతా ఓ అద్భుతం....
By Sidhu Maroju 2025-08-16 11:12:32 0 684
Telangana
లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|
మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్...
By Sidhu Maroju 2025-12-01 12:11:31 0 234
Andhra Pradesh
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణ!!!!
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కేసు విచారణకస్టడీ సమయం పెంచాలని రివిజన్‌ పిటిషన్‌కస్టడీ...
By SivaNagendra Annapareddy 2025-12-12 14:52:14 0 395
Andhra Pradesh
ఆరోగ్య కేంద్రంలో దుర్వాసన, టెక్నీషియన్‌పై ఆఫీసర్ దుర్భాష: ఉన్నతాధికారులకు ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని రామసముద్రం చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రయోగశాలను 25...
By Pagadala Venkateswar 2026-06-20 13:26:40 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com