ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
Posted 2026-01-07 04:20:05
1
2K
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్ మనోరమ పక్కన విజయవాడ జరుగుతుందని ఆ పార్టీ మహిళా విభాగం నాయకులు సూ తకి కృష్ణ రేఖ తెలిపారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రం లోని క్రియేషన్స్ ము సులిమ్స్ దళితవర్గాలు పేద ప్రజలు పా ల్గొ నాలని. తెలిపారు. మరియు సమావేశంలో భవిషత్తు ప్రణాళి కను. అణగారిన వర్గాల పై దాడులను ఎలా అరికట్టాలి. పార్టీ నీ ముందుకు తీసుకెళ్లడానికి ఏమి అంశాలు తీసుకోవాలి అనే విషయాలు పై చర్చా కార్యక్రమం వుంటుందని కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ జన్మదీన సందర్భంగా మా 19 వ డివిజన్ కార్పొరేటర్...
MP Monsoon Alert: Agriculture and Disaster Teams Ready
With the Southwest Monsoon now actively covering parts of Madhya Pradesh, the state government...
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...
కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా...
ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం...
పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య,...