చౌడేపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పి మహేంద్ర గారు

0
203

పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అవగాహన, ఫ్రెండ్ పోలీస్, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల వంటి అంశాలపై సిబ్బంది డీఎస్పీకి వివరించారు #కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Accelerates Investment and Economic Growth
Rajasthan continues to strengthen its position as a major investment destination through...
By Fathima Safa 2026-06-30 11:41:09 0 110
Chhattisgarh
Chhattisgarh Accelerates Sports Development Across State
Chhattisgarh continues to strengthen its sports ecosystem through improved infrastructure,...
By Fathima Safa 2026-07-01 08:50:59 0 133
Andhra Pradesh
కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు
నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో...
By Patan Khuddus 2026-05-07 02:22:46 0 286
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే
పుంగనూరులో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళన...
By Kothuru Murali 2026-02-13 06:11:48 0 190
Andhra Pradesh
ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఫైర్
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్ట్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్   ...
By Rajini Kumari 2026-01-21 15:01:40 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com