బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..

0
467

బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద
వరి కుప్ప దగ్దం...  గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం...  సమాచారం అందుకున్న బాధితులు, స్థానికులు కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం... 

అగ్నిమాపక శాఖ తీరుతో వరి కుప్ప మొత్తం దగ్దం...

నీళ్లు లేని నీటి ట్యాంకర్...
నిలకడ లేని సిబ్బంది... 
అతుకుల బొంతగా పైపు...
ప్రభుత్వం ఇంతే ఇస్తుంది అంటూ బుకాయిస్తూ  వ్యాఖ్యలు... 

కేవలం 10 శాతం కాలిపోయి, కొద్దిపాటి నిప్పుతో ఉన్న కుప్పను అగ్ని మాపక అధికారులు నిర్లక్ష్యం చేసి , సరైన అంచనా లేకుండా  జేసిబి తెప్పించి కుప్పని కదిలించమని చెప్పి, తీరా కదిలించాక నీళ్ళు లేవని వెళ్ళిపోయి మొత్తం దగ్దం అయ్యాక చోద్యం చూస్తూ ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు...

ఈ ఘటన నేపథ్యంలో అగ్ని మాపక శాఖ పనితీరు పై సామాన్యులు సంధిస్తున్న  సూటి ప్రశ్నలు... 

నీళ్లు ఉన్నాయో లేవో చేసుకోకుండానే కుప్పని కదిలించమని ఎలా చెబుతారు? 

100 మీ.పైపు మొత్తం బొక్కలు పడిపోయి నిరుపయోగంగా మారిపోయినా, ఆ పైపుతోనే మంటలు ఆర్పే ప్రయత్నం ఎలా చేస్తారు? 

నీళ్లు లేకుండా మంటలు ఆర్పే పని మీద అసలు బండి బయటకు ఎలా పంపుతారు?? 

అదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇలాగే చేస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం... 

ఈ మొత్తం ఘటన పట్ల తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు... 

ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్పందించాలని కోరుతూ... 
 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ , హోం మంత్రి అనిత తదితర ప్రముఖుల దృష్టికి తీసుకెళ్ళడానికి సమాయత్తం అవుతున్న బాధితులు... ఇమ్మడిశెట్టి నరసింహారావు,  తండ్రి ప్రసాదరావు


#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ ఆస్పత్రులే టార్గెట్ – మదనపల్లెలో దొంగ సంచలనం.
మదనపల్లెలో అర్ధరాత్రి వేళ ఆస్పత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెల్లోని డబ్బును దొంగిలించే ప్రయత్నాలు...
By Pagadala Venkateswar 2026-03-22 06:13:50 0 210
Andhra Pradesh
పెద్దమండ్యం: గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, 16వ శతాబ్దపు శిలాశాసనం లభ్యం.
అనమయ్య జిల్లా, తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం గ్రామం పేరు వెనుక గొప్ప చరిత్ర దాగి ఉంది....
By Pagadala Venkateswar 2026-06-03 11:12:45 0 104
Bihar
Bihar Expands Renewable Energy for Sustainable Growth
Bihar continues to accelerate the adoption of renewable energy through the expansion of solar...
By Fathima Safa 2026-07-03 14:54:15 0 237
Andhra Pradesh
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యాలయం భవానిపురం లో ఘనంగా నిర్వహించారు
విజయవాడ, NTR జిల్లా,  భవానిపురం    స్వతంత్ర సమరయోధుడు ,ఆమరజీవి పొట్టి...
By Rajini Kumari 2025-12-15 11:05:34 0 256
Andhra Pradesh
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-03-02 10:28:55 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com