పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి కోయ ప్రవీణ్

0
353

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల నుండి ప్రపంచవ్యాప్తంగా సారా కాసేందుకు నల్లబెల్లం సరఫరా జరుగుతోందని తెలిపారు. ఒరిస్సా, ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో పట్టుబడే నల్లబెల్లం మొత్తం చిత్తూరు బెల్లమేనని, గతంలో బెల్లం పట్టుకుని కేసు పెడితే బెల్లం వ్యాపారస్తులు హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్ 30 ప్రకారo 03.02.2026
గుంటూరు జిల్లాలో శాంతిభద్రతలను, శాంతిని మరియు ప్రశాంతతను కాపాడటానికి మరియు ప్రజల రాకపోకలను...
By John Baji 2026-02-04 05:05:21 0 179
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Andhra Pradesh
విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం
విద్యల తల్లులకు 22 నుంచి వం`ధనం` 1 నుంచి ఇంట‌ర్ వ‌ర‌కూ 67,47,190 మంది...
By Chennaiah Kati 2026-07-17 03:02:09 0 97
Andhra Pradesh
Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు |...
By Pagadala Venkateswar 2026-02-06 05:10:49 0 201
Telangana
ఇదేనా బండి సంజయ్ మీ సంస్కారం..? ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడులా..?
తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది....
By Ponnala Srinivasrao 2026-05-09 02:21:23 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com