సోమల లో హిందూ సమ్మేళనం

0
229

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని, హిందువులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సోదరులు పాల్గొన్నారు #కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
సీ సీ రోడ్డు పనులు ప్రారంభం
నారాయణఖేడ్ mla పట్లోళ్ల సంజీవరెడ్డి గారి కృషితో మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో అభివృద్ది పనులను...
By Gandla Vaijanath 2026-07-06 11:35:26 0 226
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Mining and Mineral Development
Madhya Pradesh continues to strengthen its mining and mineral sector by promoting responsible...
By Fathima Safa 2026-06-30 08:03:01 0 68
Andhra Pradesh
Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.
ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను...
By Pagadala Venkateswar 2026-03-17 11:40:17 0 205
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగుల భూమిని విడిపించి ఇవ్వాలి.. చిన్నప్ప.
మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ...
By Pagadala Venkateswar 2026-05-22 12:49:18 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com