పౌర్ణమి సందర్భంగా కోనేటిరాయునికి పుంగనూరులో గరుడ సేవ
Posted 2026-01-04 10:57:34
0
225
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి ఆధ్వర్యంలో పౌర్ణమి గరుడసేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి దేవేరులు గరుడవాహనంపై మాడవీధులలో భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాస్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు#కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గం:కందూరు గ్రామంలో ఘనంగా గంగజాతర: భక్తుల కోలాహలం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా...
పోలీస్ శిక్షణతో యువతకు ఉపాధి - AP స్కిల్ డెవలప్మెంట్ మిషన్
నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు AP పోలీస్ "యువశక్తి" స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుపుతుంది....
S. Ajeetha Begum, IPS: Inspiring Leadership in Modern Policing
The Journey Begins
"Leadership is not measured by rank alone, but by the lives we protect and...
రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల...