మదనపల్లి: టిప్పు సుల్తాన్ మైదాన అభివృద్ధి పనుల పరిశీలన.

0
177

మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా గురువారం ఉదయం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్థానికులకు ఉపయోగపడే విధంగా మైదానాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

Search
Categories
Read More
Telangana
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు
25-03-2026 చౌదర్పల్లి లో ఘనంగా సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలురంగారెడ్డి...
By MERIGE MALLESH 2026-03-25 16:08:58 0 360
SURAKSHA
Sarvjit Singh, IAS: Driving Punjab's Progress with Vision
A Distinguished Punjab Cadre IAS Officer Dedicated to Transparent Governance, Administrative...
By Lokeshwari Panthadi 2026-07-17 11:18:51 0 167
Telangana
కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర...
By Jagadeesh Babu 2026-05-27 14:27:29 0 416
Andhra Pradesh
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
24-3-26,మంగళవారం, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల,ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాన్సర్...
By Vadlamudi NagaVenkat 2026-03-11 15:35:29 0 799
SURAKSHA
Traffic Management: Leveraging Smart Technology for Efficiency
Effective traffic management is vital for modern urban mobility. By implementing smart...
By Kalaga Sailaja 2026-06-26 11:28:52 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com