ఆకతాయిల ఆటకట్టిస్తాం.. డ్రోన్ కెమెరాల నిఘాలో విద్యాసంస్థలు

0
269

అన్నమయ్య జిల్లా పోలీసులు విద్యార్థినుల భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఆకతాయిల ఆగడాలు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు శక్తి టీమ్స్ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రోన్‌లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. అనుమానాస్పదంగా తిరిగినా, వేధింపులకు పాల్పడినా డ్రోన్ విజువల్స్ ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వేధింపుల విషయంలో డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొమ్మూరులో గిరిజన విద్యార్థినులకు స్టేషనరీ పంపిణీ
రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గిరిజన సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం 10వ తరగతి చదువుతున్న 60 మంది...
By Ratna Sekhar 2026-02-13 13:22:28 0 262
Andhra Pradesh
మదనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో, 25...
By Pagadala Venkateswar 2026-01-13 07:41:48 0 219
SURAKSHA
Dr. Sachin Shinde: Driving Progressive Island Governance
A distinguished 2008-batch AGMUT cadre IAS officer and medical doctor by training, Dr. Sachin...
By Lokeshwari Panthadi 2026-07-24 04:54:40 0 224
Andhra Pradesh
ప్రేమ పేరుతో మోసం.. 20ఏళ్లు జైలుశిక్ష
తెర్లాం పోలీస్ స్టేషన్లో 2025 మార్చి 5న నమోదైన పోక్సో కేసులో ముద్దాయి హరికృష్ణకు 20ఏళ్లు...
By Boiena Rajesh 2026-04-21 05:25:19 0 218
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పార్టీ పటిష్టతకు కమిటీలు ఎంతో కీలకం: పెద్దిరెడ్డి
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు...
By Kothuru Murali 2026-02-03 09:35:02 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com