సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

0
287

సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్

బాపట్ల: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సూర్యలంక బీచ్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బీచ్ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. సూర్యలంక బీచ్‌కు పెరుగుతున్న పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక హంగులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి త్వరతగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్
చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 17:11:47 0 210
Telangana
కార్మికుల వేతనం పెంచాలని కార్మికుల నిరసన
రామంతాపూర్ పరిధిలోని కెసిఆర్ నగర్ లో కార్మికుల వేతనం పెంచాలని.. ఇప్పుడు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం...
By Mahankali Ravi 2026-06-12 06:32:30 0 276
Uncategorized
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
By BMA ADMIN 2025-05-23 05:29:23 0 2K
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-04-03 12:52:33 0 193
Andhra Pradesh
శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్లు సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ...
By Manda Ramkumar 2026-03-28 13:22:07 0 632
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com