జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ ఎస్పీ :
Posted 2026-01-03 14:52:20
0
233
కర్నూలు జిల్లా...
వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...
డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.
ఈ రోజు కోడుమూరులో ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చంనాయుడు గారిని డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Vijayasai Reddy: ఆ కోటరీని నమ్మితే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు: విజయసాయిరెడ్డి.
లిక్కర్ స్కాంలో ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ
అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి
రాజకీయాల...
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
Visionary in Governance: The Inspiring Journey of IAS Mandip Singh Brar
Redefining Public Service: How Mandip Singh Brar Championed Citizen-Centric Administration...
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది....
Maharashtra Police Upgrade Fleet for Faster Public Safety
The Maharashtra Police are significantly boosting their operational capabilities by aggressively...