ఆక్సిడెంట్ లో ఇద్దరు మృతి
Posted 2026-01-03 11:18:46
0
222
శుక్రవారం రాత్రి పుంగనూరు నూతన బైపాస్ జే–టోన్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వీరపల్లి నల్లగంగమ్మను దర్శించుకుని చెంబుకూరు వెళ్తున్న ఆటోను, పలమనేరు నుంచి మదనపల్లి వైపు వస్తున్న కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామసముద్రం మండలం చెంబుకూరు హరిజనవాడకు చెందిన 11 మందికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ రెడ్డప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri M. Chawla, IPS: A Lifetime of Courage and Public Service
A distinguished IPS officer whose unwavering commitment to ethical policing, crime prevention,...
పల్స్ పోలియో రెండు చుక్కలు జీవితాంతం రక్షణ అయ్యన్నపాత్రుడు
*రెండు చుక్కలు - జీవితాంతం రక్షణ: గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు*
...
Leadership That Empowers: The Inspiring Story of IAS Ramesh Verma
Driving Youth Potential: How IAS Ramesh Verma Shapes National Progress
True development is not...
పుంగనూరు: రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, బొనేపల్లి గ్రామ మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని వ్యాక్స్ వ్యాగన్...
Noklak Organizes Mass Social Work for Monsoon Safety
In a proactive bid to mitigate monsoon-related hazards, the Deputy Commissioner of Noklak has...