పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు
Posted 2026-01-03 11:05:40
0
241
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనదారులు ముందు రోడ్డు కనిపించక, హెడ్లైట్లు ఆన్ చేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వేగంగా వెళితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Telangana Strengthens Pharmaceutical and Life Sciences
Telangana continues to reinforce its leadership in India's pharmaceutical and life sciences...
మదనపల్లి: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: వెంకటప్ప.
మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వి. పి...
PCI Announces Moulvi Muhammad Baqir Journalism Award
In a positive move to honor historic sacrifices in journalism, the Press Club of India (PCI) has...
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ 'తెలంగాణ ప్రజా వికాస్ సమితి' - పెట్టబోయే పేరు ఇదేనా..?
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ...
Himachal Expands Green Energy and Renewable Power in 2026
Himachal Pradesh is accelerating its transition toward clean and renewable energy by expanding...