జాతీయ బీసీ సంక్షేమ సంగం ఆంధ్ర ప్రదేశ్

0
435

*బిసిల రక్షణ చట్టాన్ని అమలుచేయబోతున్న* 

*ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారికి *ధన్యవాదాలు కృతజ్ఞతలు* 

 

*జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ, , రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్*, అనేక మంది రాష్ట్ర జాతీయ నాయకులు అనేక సార్లు పోరాటాలు ధర్నాలు దీక్షలు చేసి *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* గారిని అనేకసార్లు కలసి బిసిలపై జరుగుతున్న దాడులను వివరించారు. అలాగే * రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ గారితో కలసి ప్రదాని నరేంద్ర మోడీ గారిని కూడ కలసి బిసిలకు జరిగే అన్యాయం వివరించారు. *జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ పోరాట ఫలితం* గా ఈ రోజు రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రూపొందించి న్యాయ శాఖ కు పంపించారు. *ఇక బిసిలపై దాడులకు పాల్పడితే జైలుకే జైలు శిక్షే* మాట మీద నిలబడే *ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసిన లాక వెంగళరావు యాదవ్*

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీరామనవమి: గ్రీన్ హార్ట్ సేవా సంస్థ శుభాకాంక్షలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రీన్ హార్ట్ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-03-27 04:10:14 0 250
Andhra Pradesh
మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు: బీవైఎస్.
మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్‌కు ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-05-27 06:14:01 0 132
BMA
Criminalizing Mesh Networks: The New Legal Threat
As off-grid journalism gains traction during protests, authorities are increasingly attempting to...
By JoinBMA 2026-08-21 11:08:47 0 104
Telangana
తెలంగాణలో ఏం జరుగబోతున్నది?
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది....
By Ponnala Srinivasrao 2026-03-25 03:32:03 0 231
Andhra Pradesh
రేపు దొనకొండ లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి Dr. గొట్టిపాటి లక్ష్మీ పర్యటన
రేపు దొనకొండ లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి Dr. గొట్టిపాటి లక్ష్మీ పర్యటన. టీడీపి - జనసేన -...
By Chennaiah Kati 2026-07-02 17:43:12 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com