పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత

0
290

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేత

వేటపాలెం : విధులను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా శుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాట్లు బాలాజీ కాంప్లెక్స్ అధినేత  పరణం అంజన్ కుమార్ తెలిపారు గురువారం నూతన ఆంగ్ల నామ సంవత్సరం సందర్భంగా ఆయన వేటపాలెం పంచాయతీ నందు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నూతన సంవత్సరం సందర్భంగా తన తండ్రి  కీర్తిశేషులు పరణం బాలాజీ రావు నాయుడు, సావిత్రి దేవి జ్ఞాపకార్థం  ఈ కార్యక్రమం ని రహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో  రామిశెట్టి నరసింహారావు, రాంబాబు, సీతారామయ్య, కిష్షు, సుబ్బమ్మ, కొట్టి రెడ్డి,  పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.
అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్...
By Pagadala Venkateswar 2026-06-27 05:41:35 0 83
Andhra Pradesh
పుంగనూరు: మడుగు తెరువు లాగిన పెద్దిరెడ్డి
పుంగనూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ...
By Kothuru Murali 2026-03-29 07:36:43 0 205
Telangana
యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా.. హైడ్రాతో ప్రజల్ని వణికించిన.. సీఎం రేవంత్‌రెడ్డి
అది బెంగళూరు వేదిక.. అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ నిర్వహించిన...
By Ponnala Srinivasrao 2026-06-09 12:56:27 0 164
Telangana
MARK OF REPUBLIC DAY
Republic Day marks the day India chose law over power and institutions over individuals. The...
By Terli Ashok 2026-01-26 07:06:31 0 342
PRAGATI
Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships 🤝
🤝 Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships In a country as diverse...
By PRAGATI 2025-04-30 10:38:27 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com