Bharat Aawaz

కమర్షియల్ సిలిండర్ ధర పెంపు

Karapati Gopi
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
944
Views

కొత్త సంవత్సరం లో ఆయిల్ కంపెనీలు ఎల్.పి. జి సిలిండర్లు రెట్లు ను పెంచాయి 19కేజిల కమర్షియల్ సిలిండర్ ధర 112రుపాయలు పెరిగింది. దాంతో కమర్షియల్ సిలిండర్ ధర 1912పెరిగింది.డొమోస్టిక్ సిలిండర్ ధర పెరగలేదు.