రోడ్డు ప్రమాదానికి గురైన సర్వేయర్
Posted 2026-01-01 06:18:11
0
227
తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిలోని శివాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గానుగచింత గ్రామ సచివాలయ సర్వేయర్ మహమ్మద్ సుల్తాన్, పెన్షన్ ఇచ్చేందుకు పీలేరు నుంచి రొంపిచెర్లకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా, దట్టమైన మంచు కారణంగా దారి కనిపించక రోడ్డు డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pipri in adilabad public meeting
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు...
Maharashtra Boosts Industrial Investment and Manufacturing
Maharashtra continues to strengthen its position as one of India’s leading industrial hubs...
అన్నమయ్య జిల్లాలో మహిళపై అత్యాచారం.. కేసు నమోదు.
అన్నమయ్య జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
శరవేగంగా శంకర్ విలాస్ ఆర్‌ఓబి పనులు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను...
నిజామాబాద్
మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ...