ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారు
Posted 2026-01-01 06:13:38
0
218
రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. బుధవారం సాయంత్రం తిరుపతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తయినా ఒక్క అభివృద్ధి పథకం గాని, సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"బాల్క సుమన్ లొంగిపోయినట్లు ప్రచారం.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపు.|
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్...
రౌండ్ టేబుల్ సమావేశం: అంజుమన్ & వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
గంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం (Round...
ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్...
పుంగనూరు: మైనర్లు వాహనాలు నడపడం నేరం: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చే...
Maharashtra Boosts Industrial Investment and Manufacturing
Maharashtra continues to strengthen its position as one of India’s leading industrial hubs...