నాయకులు కుటుంబాలకు జూలకంటి పరామర్శ.

0
211

పట్టణంలో వేరువేరు కారణాలతో మృతి చెందిన టిడిపి నాయకుల కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. 29వ వార్డులోని 65వ కో - బూత్ ఇంచార్జ్, టిడిపి నాయకులు అలీ తండ్రి నజీర్ అనారోగ్యంతో మృతిచెందగా.ఆయన మృత దేహానికి పూలమాలతో నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత స్థానిక పిడబ్ల్యుడి కాలనీలో టిడిపి నాయకులు కొండూరు లెనిన్ బాబు మరణించగా.ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్
*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం* *ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి...
By Rajini Kumari 2026-04-24 13:07:01 0 195
Andhra Pradesh
మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ...
By Pagadala Venkateswar 2026-05-25 04:30:06 0 124
Telangana
గ్రామ పంచాయతీలకు.. నిధులు విడుదల
*రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను...
By CM_ Krishna 2026-01-14 05:00:14 0 406
Andhra Pradesh
మదనపల్లె: భూ వివాదం.. ఇరు వర్గాల ఘర్షణ.
శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలోని ఎనమలవారిపల్లెలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ...
By Pagadala Venkateswar 2026-06-22 07:00:02 0 115
Andhra Pradesh
నేడు విజయనగరానికి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు...
By Boiena Rajesh 2026-08-22 05:40:53 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com