దుర్గ గుడికి లక్ష విరాళం

0
248

*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*

 

 

విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు తిరుపతి , సత్యవతి దంపతులు శ్రీ కనకదుర్గ దేవస్థానం డెవలప్‌మెంటల్ ట్రస్ట్ పథకం కింద ఆలయానికి రూ. 1,00,116/- విరాళంగా అందించారు. ఆలయ చైర్మన్ బొర్రా బోరా రాధాకృష్ణ (గాంధీ) స్వీకరించారు.

విరాళం అందించిన దాతలకు ఆలయ మర్యాదలతోపాటు, వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం, వారు అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ఫోటో ప్రసాదం స్వీకరించారు.

Search
Categories
Read More
Telangana
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్!
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ కేసులు, ట్రాఫిక్ చలానాలు, చిన్న క్రిమినల్...
By Sadaq Sadaq 2026-09-09 01:18:26 0 100
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....
బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం....  బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు...
By Gadiyapudi Narendra 2025-12-27 10:56:27 0 260
Andhra Pradesh
జనసేన పార్టీ పదవికి దరఖాస్తు చేసిన యువ నాయకుడు తోట కళ్యాణ్.
మదనపల్లెకు చెందిన జనసేన పార్టీ యువ నాయకుడు తోట కళ్యాణ్, రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ...
By Pagadala Venkateswar 2026-07-04 10:03:37 0 109
Telangana
బాబాపూర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు. సాంప్రదాయబద్ధంగా పశువులను పూజించిన రైతులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బాబాపూర్ గ్రామంలో పోలాల...
By Chunarkar Jagadeesh 2026-09-10 22:44:10 0 245
Telangana
రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి
రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి...
By Pindikura Mahesh 2026-06-07 08:09:55 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com