ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు కారణం మీదే.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 20 నెలల జైలు శిక్ష పదివేల జరిమానా కోర్టు విధించినట్లు ఎస్పి వకుల్ జిందాల్ తెలిపారు.
7 .10. 2028 నా తెల్లవారుజామున తన ఆటోను నిర్లక్ష్యంగా నడిపి చేబ్రోలు- ముట్లూరు రోడ్డులో ఎదురు ద్విచక్ర వాహనంపై వస్తున్న హృదయ రాజు వయస్సు 48 మృతికి కారణం అయ్యారు ఈ కేసులో గుంటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిందితుడికి శిక్ష విధించారన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య
కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల...
Telangana Retired Police: Service Beyond Retirement Age
Retirement తర్వాత కూడా Telangana Police officers సమాజ సేవలో ముందున్నారు. Blood donation camps లో...
ముస్లింలకు కూర్చోపెట్టి దగ్గరుండి వడ్డించడం : హిందువులకు మాత్రం గుడి గోపురం పై నిలబడి విసిరేయడం
ఇది జరిగింది ఎక్కడో కాదు తెలంగాణలోనే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్ ఐన జగ్గారెడ్డి గారు.ముస్లిం ల...
విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి అహుతి అయిన ఇల్లు - సర్వం కోల్పోయిన కుటుంబం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం...