పాణ్యం నియోజకవర్గ కార్యకర్తలకు ఉత్తమ పురస్కారాలు : పాణ్యం ఎమ్మెల్యే
Posted 2025-12-30 16:38:38
0
237
కర్నూలు : పాణ్యం!!
పాణ్యం నియోజకవర్గంలోని 76 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్తమ పురస్కారాలు అందజేసిన టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు మరియు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు వెంకట రెడ్డి గారు
ఈ కార్యక్రమం లో కల్లూరు అర్బన్ 35 వ వార్డ్ యూనిట్ ఇంచార్జి నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారు 76 మంది కార్యకర్తలతో పాటు గౌరు దంపతుల చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త పురస్కారం అందుకున్నారు
ఈ కార్యక్రమం లో కల్లూరు,ఓర్వకల్లు, పాణ్యo, గడివేముల మండలాల అధ్యక్షులు,అర్బన్ 16 వార్డ్ ల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు ఎస్ సి ఆర్
*సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు: SCR*
సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లను...
మేజర్ drain ఆధునీకరణ పనులకు వచువల్ గా శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మీడియాకు సమాచారం
• డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం...
ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.
ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు
లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో...
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep...