PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం

0
528

PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం


బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కయపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి దీవెల సత్యదేవి గారికి సమస్యకు PGRS ద్వారా పరిష్కారం లభించింది. ఆమె భర్త శ్రీ దివ్వెల చిన్న పున్నారావు (లేట్) మాజీ సైనిక ఉద్యోగి కాగా, మాజీ సైనిక కోటా కింద ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్‌లో అర్జీ దాఖలు చేశారు.


* ఇప్పటికే య.0.06 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేసినప్పటికీ, మిగిలిన య.0.04 సెంట్లు కూడా మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు.


* ఈ ఫిర్యాదుపై స్పందించిన వేటపాలెం తహసీల్దార్ విచారణ చేపట్టి, కొత్తపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 378/1A, 2Aలో ఉన్న లేఅవుట్‌లో ముందుగా మంజూరైన య.0.06 సెంట్లతో పాటు అదనంగా య.0.04 సెంట్లు కలిపి మొత్తం య.0.10 సెంట్ల భూమిని కేటాయించారు. సర్వే నిర్వహించి, ఫిర్యాదుదారుని సమక్షంలో హద్దు రాళ్లు పాతించి భూమిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

* ఈ విధంగా తన సమస్య పూర్తిగా పరిష్కారమవ్వడంతో శ్రీమతి దీవెల సత్యదేవి ఆనందం వ్యక్తం చేస్తూ, కేవలం PGRS గ్రీవెన్స్‌లో అర్జీ పెట్టడం వల్లే న్యాయం లభించిందని పేర్కొన్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
అన్నమయ్య జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ దాదేం గొల్లపల్లి, దాదేం వెంకటరమణలకు CMRF నిధి నుంచి...
By Kothuru Murali 2026-02-17 08:42:08 0 215
Telangana
ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి...
By Sidhu Maroju 2026-06-09 09:04:10 0 236
Andhra Pradesh
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు: రూ. 40 లక్షల రికవరీ.
విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-03-03 08:08:43 0 189
Telangana
నిజామాబాద్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరియు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు mp అరవింద్ గారు తాన...
By Sadaq Sadaq 2026-06-05 15:59:31 0 167
Andhra Pradesh
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
By Pagadala Venkateswar 2026-01-15 07:04:20 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com