శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి మహోత్సవాలు

0
244

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నెహ్రు నగర్ నందిగామలో స్వామివారి ముక్కోటి మహోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వేదయుక్తంగా పురోహితులు శ్రీ చివలూరి యోగానంద ఆచార్యులు గారికి ఆధ్వర్యంలో తెల్లవారుఝూమున స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర ముఖంగా స్వామివారిని ప్రతిష్టించి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు భక్తులు ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు నందిగామ సిఐ వైవిఎల్ నాయుడు గారి నేతృత్వంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయవాడ డిసిపి లక్ష్మీనారాయణ గారు నందిగామ ఏసిపి శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు తదితరులు స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో చైర్మన్ విశ్వేశ్వర రావు గారు ట్రెజరర్ గద్దె మధుసూదన్ రావు గారు కార్యదర్శి పులిపాటి వాసు వాచస్పతి కేదార్నాథ్ కొల్లూరు వెంకటేశ్వరరావు రాటకొండ రాధాకృష్ణ జనార్ధన్ దుర్గాప్రసాద్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్.
మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-02-01 08:04:06 0 188
Telangana
ఎదురింటి వాచ్‌మనే దొంగ..!
"20. లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ.. ముగ్గురు అరెస్ట్" మేడ్చల్ మల్కాజ్ గిరి : అల్వాల్...
By Sidhu Maroju 2026-07-03 16:07:45 0 113
SURAKSHA
Upholding Peace: Puducherry Police’s Commitment to Security
The Puducherry Police Department serves as the backbone of safety for the Union Territory,...
By Lokeshwari Panthadi 2026-07-03 08:18:50 0 119
BMA
Lost Readers: The Financial Impact of Aging Audiences
The long-term financial viability of Indian print media is under severe threat due to the...
By JoinBMA 2026-08-20 08:28:38 0 219
Andhra Pradesh
హనీ గ్యాంగ్ మా ఊరిలో గుప్త నిధులు ఎత్తుకు పోయింది: స్థానికుడు.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను...
By Pagadala Venkateswar 2026-06-06 05:36:09 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com