AP Pension IVRS: ఏపీ పెన్షనర్లకు అలర్ట్.. రెడీగా ఉండండి.. కాల్ రాగానే స్పందించండి!

0
672

AP Pension IVRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విషయాన్ని సవాలుగా తీసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అబద్ధం అని నిరూపించాలని భావిస్తోంది. అందుకే పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజలదే భారం. వారే ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన పరిస్థితి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయింది. ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ ఇస్తోంది. ప్రారంభంలో 3 నెలల పెన్షన్ కూడా అదనంగా ఇచ్చింది. చాలా పెన్షన్లను డబుల్ చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రభుత్వం భారీగా పెన్షనర్లను జాబితా నుంచీ తొలగించిందనీ, చాలా మందికి పెన్షన్ ఇవ్వట్లేదనీ.. ఇలా ప్రచారాలు జరుగుతుంటే.. వాటిని ఖండించేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (IVRS) సర్వే చెయ్యాలని నిర్ణయించుకుంది.

Search
Categories
Read More
SURAKSHA
K. Lalthawmmawia: Leading Mizoram with Vision and Integrity
A dedicated 2007-batch IAS officer of the AGMUT Cadre, K. Lalthawmmawia serves as Commissioner...
By Lokeshwari Panthadi 2026-07-23 11:30:21 0 152
Andhra Pradesh
ప్రభుత్వ అధికార యాప్ మై టిడిపి గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న ఐ టి డి పి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం...
By Benguluri Madhubabu 2026-03-21 07:38:07 0 260
Andhra Pradesh
Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ   పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-03 06:54:50 0 197
Chandigarh
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
By Bharat Aawaz 2025-07-17 06:12:19 0 2K
Telangana
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
By Veeresh Kumar 2026-04-01 04:50:33 0 764
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com