చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు
Posted 2025-12-29 14:22:43
0
210
ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు వారి యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రజా సమస్యలను కలెక్టర్ గారు అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను తీర్చగలిగారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Telangana formation day
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర...
K. A. P. Sinha, IAS: Punjab's Trusted Administrator
A seasoned 1992-batch IAS officer of the Punjab cadre, K. A. P. Sinha has emerged as one of...
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం...
రైతులకు శుభవార్త
ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
కోటి రూపాయలు నిధులతో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి,...