చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు

0
209

ఈరోజు చిత్తూరు కలెక్టర్  ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు  వారి యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు మరియు  సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రజా సమస్యలను కలెక్టర్ గారు  అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను తీర్చగలిగారు 

Search
Categories
Read More
Andhra Pradesh
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా పోలీస్    *బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Rajini Kumari 2026-02-16 08:00:57 0 255
Andhra Pradesh
చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.
అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో...
By Pagadala Venkateswar 2026-05-20 03:41:18 0 150
Telangana
కల్లుగీత కార్మికుడి దారుణ హత్య
భరత్హ   అవాజ్ ప్రతినిధి:  హన్మకొండ  జిల్లా ఎలకతుర్తిలొ దారుణం జరిగింది. కల్లు...
By Prashanth Goindla 2026-05-14 10:11:54 0 376
Telangana
అల్వాల్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బటన్‌గూడ బొల్లారం రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో వేప...
By Sidhu Maroju 2025-06-22 08:01:45 0 1K
Andhra Pradesh
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె...
By Chennaiah Kati 2026-07-11 04:44:04 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com