సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు

0
223

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకటనారాయణ బట్టి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చెడుగుట్లపల్లి మార్గంలోని నాగుల రాళ్లకు అభిషేకం చేసి, అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షిత్, కుమారస్వామి మహేష్ లు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, పరమశివుడు పార్వతీదేవి దర్శన భాగ్యం కల్పించి, వేద ఆశీర్వాదం చేశారు #కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*    ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
By Rajini Kumari 2025-12-24 08:03:24 0 226
BMA
Targeted Trauma: Vulnerability of Marginalized Reporters
Vicarious trauma does not impact everyone equally. Journalists from marginalized backgrounds...
By JoinBMA 2026-08-21 16:58:56 0 360
Meghalaya
Meghalaya Strengthens Border Area Development Drive
Meghalaya continues to advance border area development through improved infrastructure, better...
By Fathima Safa 2026-07-03 16:13:42 0 67
Andhra Pradesh
నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
అరుదైన పీకాక్ టారంటులా సాలీడు పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్...
By Pagadala Venkateswar 2026-04-30 04:36:23 0 127
Telangana
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-04 08:37:48 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com