మదనపల్లిలో బాలుడికి కాఫీ పడడంతో గాయాలు.

0
134

మదనపల్లిలో మంగళవారం రామాంజులు, రాణెమ్మ దంపతులు అద్దె ఇల్లు ఖాళీ చేసే సమయంలో, రాణెమ్మ తయారు చేసిన వేడి కాఫీ అనుకోకుండా వారి కుమారుడు నవీన్‌పై పడింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
SURAKSHA
Assam Police: Safeguarding Borders & Regional Growth
Positioned as the vital gateway to Northeast India and Southeast Asia, Assam holds immense...
By Lokeshwari Panthadi 2026-07-04 09:26:33 0 262
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 245
Andaman & Nikobar Islands
Andaman Strengthens Defence and Naval Infrastructure
The Andaman & Nicobar Islands continue to play a strategic role in India's maritime security...
By Fathima Safa 2026-07-04 12:16:41 0 293
BMA
Adaptive Filters: Cleaning Audio for Public Broadcast
Modern audio forensics relies extensively on digital signal processing, rendering old analog...
By JoinBMA 2026-08-21 18:22:29 0 314
Andhra Pradesh
Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్
Scroll    విజయవాడ    వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-18 07:45:22 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com