Bharat Aawaz

మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
278
Views

హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి. 

జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలి.

సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం. 

ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానం ఇవ్వాలి.

జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉంది - మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి.

#sidhumaroju   Ministers