జిహెచ్ఎంసి డిసి కి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్. |
Posted 2025-12-29 12:22:30
0
211
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ జిహెచ్ఎంసి నూతన DC గా నియమితులైన భోగేశ్వర్లను కలిసి దోబీ ఘాట్ బోరుబావి మరమ్మత్తులు, బండ బస్తీలోని వాటర్ ట్యాంక్ కూల్చివేత, దోమల నివారణ మరియు, లొయోలా కాలేజ్ నుండి సుచిత్ర ఎక్స్ రోడ్ వరకు వెలగని వీధి దీపాల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ వెంట డోలి రమేష్, వీణ శోభన్, సందీప్, రాజు, అరుణ్ తదితరులు ఉన్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
New Digital Push: PM Family Care Tracker Enhances Health
The central government is spearheading a major digital transformation in rural development...
Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి...
Shri Prudhvi Tej Immadi: Powering Andhra's Future
From securing All India Rank 1 in IIT-JEE to becoming one of India's youngest IAS officers, Shri...
మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి...
ప్రభుత్వం RTC కుటుంబానికి తీపి కబురు పలికింది..
నర్సంపేట RTC డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్...