APSRTC ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ

0
209

APSRTC(PTD) ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్.(ఏఐటీయూసీ అనుబంధం).

 

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ లో 8000 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. గౌ.ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకానికి అన్ని విధాలుగా ఔట్ సోర్సింగ్ కార్మికులు సహకరిస్తూ, పథకాన్ని విజయవంతం చేసే దిశలో కార్మికులు ముందున్నారు...కానీ వీరికి కాంట్రాక్టర్లు ద్వారా వేతనాలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఈ కాంట్రాక్టర్ల దోపిడీలు వలన కార్మికులు చాలా నష్టపోతున్నారు.సమస్యలపై గతంలో ప్రభుత్వ యంత్రాంగానికి, యాజమాన్యానికి క్షుణ్ణంగా పలు దఫాలుగా తెలియజేయడం జరిగింది. కానీ ఏ విధమైన న్యాయం జరుగలేదు. వీటిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఏఐటీయూసీ అనుసంధానంగా రాాష్ట్ర వ్యాప్తంగా వున్నటువంటి 26 జిల్లాల్లో కార్మికులు ఉద్యమబాట పట్టుటకు శ్రీకారం చుట్టనున్నారు. నిర్ణయానుసారం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సేక్షన్లలో పనిచేసే ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేయుటకు వెనుకాడబోమని కర్మికలోకం ప్రకటన చేస్తూ,స్పష్టంచేయడం జరుగుతుంది.

 

APSRTC ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ.

Search
Categories
Read More
Andhra Pradesh
రాత్రి 11 తర్వత దబిడి దిబిడే
శ్రీకాకుళం ఎస్పీ గారు కె.వి. మహేశ్వర రెడ్డి గారు ఈ నుండి రాత్రి 11తరువాత రోడ్ల పై తిరిగిన ఎటువంటి...
By Manda Ramkumar 2026-03-26 01:20:27 0 233
Telangana
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో అర్ధరాత్రి తనిఖీలు
కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత...
By Prashanth Goindla 2025-12-26 05:09:18 0 410
Bharat Aawaz
Former Jharkhand CM Shibu Soren Passes Away=he also fought for Seperate Jharkhand State
Ranchi / New Delhi, August 4, 2025Veteran tribal leader and former Jharkhand Chief Minister Shibu...
By Bharat Aawaz 2025-08-04 04:48:51 0 1K
Telangana
బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం. బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం –...
By Sidhu Maroju 2025-08-05 16:19:28 0 811
Telangana
విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే...
By Veeresh Kumar 2026-03-27 00:58:55 0 564
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com