ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.

0
314

రేపు అనగా సోమవారం(29-12-2025)
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం
ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.

బాపట్ల:

🔹 జిల్లా కలెక్టర్ కార్యాలయం
🔹 ప్రతి మండల స్థాయిలోని రెవెన్యూ కార్యాలయాలు
🔹 రెపల్లె మరియు చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు

కావున, ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా,
తమకు సమీపంలోని మండల రెవెన్యూ కార్యాలయం లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని వినియోగించుకొని తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవాలని వినమ్రంగా కోరడమైనది.

అలాగే, అర్జీదారులు తమ అర్జీలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చు.
👉 https://meekosam.ap.gov.in

(మీకోసం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్)

అర్జీల నమోదు, నమోదు చేసిన అర్జీల స్థితి తదితర వివరాలు తెలుసుకోవాలంటే
📞 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) టోల్ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చని కూడా జిల్లా కలెక్టర్ గారు తెలియజేసి ఉన్నారు.

ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
ఆన్లైన్ గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లలు మందలించడమే పాపమా
*ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు అన్న పాపానికి ...కన్న తల్లి తండ్రి ని చంపి...తాను ఆత్మహత్య...
By Rajini Kumari 2026-02-28 09:26:10 0 202
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం
కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2026-04-01 08:51:09 0 203
Telangana
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ...
By Chunarkar Jagadeesh 2026-09-17 22:01:56 0 97
Telangana
ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించిన : ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి
పరిగి మే 27 పరిగి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో నూతన డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌ను...
By Bharat Aawaz 2026-05-26 12:14:06 0 922
Andhra Pradesh
నులిపురుగుల నివారణ పై అవగాహన
*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*   ****************************** మంగళగిరి...
By Rajini Kumari 2026-02-17 10:43:37 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com