యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ఎగ్జిక్యూటివ్ మీటింగ్... యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చార్ల సందీప్.

0
185

మెదక్ జిల్లా యూత్ కాంగ్సెస్ అసెంబ్లీ అధ్యక్షులు చార్ల సందీప్ గారి అధ్యక్షతన నర్సాపూర్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఘనంగా నిర్వహించబడింది తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ భావ్య యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోవకు తరుణ్ ఈ సందర్భంగా ముఖ్య అతిథి భావ్య మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ, యువత పాత్ర, సంస్థ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రియాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి జెల్ల శ్రీకాంత్,వారిగుంతం కృష్ణ, సుధీర్ గౌడ్,అల్తాఫ్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు చక్రి గౌడ్,ఇనాయత్ ఖాన్,మండల అధ్యక్షులు అక్బర్,వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,సర్పంచ్‌గా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నాయకులు మల్లేశం,ఉపసర్పంచులు అంబటి భాస్కర్, సుధాకర్ వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సమావేశం యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కీలకంగా నిలిచింది.

Search
Categories
Read More
Prop News
From Visibility to Vision: Join the PROPIINN
PROPIINN Is a Real Estate Movement, Not Just a Marketplace Real estate is no longer just about...
By Bharat Aawaz 2025-06-26 05:47:04 0 2K
Andhra Pradesh
మదనపల్లె: క్వారీ గుంతలో పడి బాలుడు గల్లంతు.. ముమ్మరంగా గాలింపు.
మదనపల్లి మండలం పోతపోలు గ్రామ పరిధిలోని జబ్బల క్వారీ గుంతలో 14 ఏళ్ల మహమ్మద్ అన్నాస్ ప్రమాదవశాత్తు...
By Pagadala Venkateswar 2026-02-10 04:57:50 0 113
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 197
Andhra Pradesh
పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై విమర్శలు.
శుక్రవారం మదనపల్లి–చెంబకూరు మార్గంలో పెంచుపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట...
By Pagadala Venkateswar 2026-04-18 04:06:55 0 73
Andhra Pradesh
నేడు లోక్సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్
*నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్!*   పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్...
By Rajini Kumari 2026-04-17 15:55:06 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com